లాండర్ విక్రమ్ అచుకీ లభ్యం : కె శివాన్
లాండర్ విక్రమ్ ఉన్న ప్రదేశ ఆచూకీని కనుగొన్నట్టు అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) చైర్మన్ కె శివన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చంద్రుడి ఉపరితలంపై లాండర్ విక్రమ్ స్థానాన్ని కనుగొన్నామని అర్బిటర్ లాండర్ యొక్క థర్మల్ ఛాయాచిత్రాన్ని తీసి పంపినట్లు తెలిపారు. అలాగే పూర్తిస్ధాయిలో తమ నియంత్రణలోకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని…. సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.