కార్పొరేషన్ లోన్లకు కోసం దరఖాస్తు చేసుకోండి : ఎంపిడిఓ శ్రీకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిసి, యస్సీ, యస్టీ, మైనారిటీలకు వైశ్య, కాపు ఎంబిసి కార్పొరేషన్ కు సంబంధించిన లోన్లకోసం అర్హత కలిగినవారు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ కోరారు.