మైనిర్ బాలిక వివహాం నిలివేత తల్లిందడ్రులు కు కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు
పొదిలి పట్టణంలో ని బిసి కాలనీ 10 వ వార్డు నందు 14 సంవత్సరాల మైనర్ బాలిక కు వివాహం చేస్తున్న విషయం తెలుసుకోన్న శిశు సంక్షేమ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారులు చేరుకుని వివాహం నిలిపివేసారు. తల్లిందడ్రులు అరుణ హరిబాబు వద్ద స్టేట్ మెంట్ తీసుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిడిపిఓ కృష్ణవేణి సూపర్ వైజర్ అనూరాధ గ్రామ రెవెన్యూ అధికారులు మురళి మీరాభీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.