ఆర్టీసీ బస్సు క్రింద జరిపడి ఒక్కరికీ తీవ్ర గాయలు

పొదిలి పట్టణ ఆర్టీసీ బస్టాండ్ నందు కనిగిరి బస్సు ఎక్కుతు జారి బస్సు వెనక టైర్ క్రింద పడి షేక్ సమ్మద్ కు తీవ్ర గాయపడ్డారు వెంటనే ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నామోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు