తలమల్ల , లక్ష్మిపురం గ్రామల్లో రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ సభలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణలో భాగంగా రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ గ్రామ సభలు శుక్రవారంనాడు స్ధానిక
తలమల్ల, లక్ష్మీ పురం గ్రామాల్లో రెవిన్యూ రికార్డులు స్వచ్చీకరణ గ్రామ సభలు నిర్వహించారు.

తలమల్ల రెవిన్యూ గ్రామ పరిధిలో గుడికట్టు విస్తరణం 3057.48 ఎకరాలు కాగా వెబ్ ల్యాండ్ ప్రకారం 3068.40 ఎకరాలు , వ్యత్యాసం 10.92 ఎకరాలు మొత్తం ఖాతాలు 745 కాగా మరణించిన వారి ఖాతాలు 28మంది ఉన్నట్లు అదేవిధంగా లక్ష్మీ పురం గ్రామంలో గుడికట్టు 1241.50 ఎకరాలు కాగా వెబ్ ల్యాండ్ ప్రకారం 1242.00 ఎకరాలు,
వ్యత్యాసం 00.50 సెంట్లు మొత్తం ఖాతాలు 546 మరణించిన వారి ఖాతాలు 23 మంది ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు మరియు రెవెన్యూ సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నా