బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ఒక్కరోజైనా పెళ్లంగా ఉంటే చాలు తరువాత చచ్చినా పర్లేదంటున్న శ్రీరెడ్డి
రాయలసీమ రాజకీయాల్లో యువనేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ఇప్పుడో సంచలనం అనే చెప్పాలి.
కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న యువనేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి టి అర్తుర్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇవ్వడంతో బైరెడ్డి వైసీపీలో బలమైన యువ నాయకుడుగా మారారు.
ఇప్పుడు అతని గురించి ఎందుకు చర్చ అంటే.. ఈ యువ నాయకుడిపై మనసు పారేసుకుంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి ‘బైరెడ్డి.. నువ్ మాగాడివిరా బుజ్జీ’ అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు అంటూ హాట్ కామెంట్స్ చేస్తుంది శ్రీరెడ్డి బైరెడ్డిపై వరుస పోస్ట్‌లు పెడుతోంది. ‘నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా..
బెరెడ్డి సిద్దార్ధ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు.. నువ్ మగాడివిరా బుజ్జీ’ అంటూ ఆ యువనాయుడ్ని మొగుడుగా కావాలంటోంది శ్రీరెడ్డి.
అసలే మనోడికి ఆవేశం ఎక్కువ.. పైగా సోషల్ మీడియాలో కూడా శ్రీరెడ్డి మాదిరే బాగా యాక్టివ్ కూడా మరి తనపై మనసు పారేసుకున్న శ్రీరెడ్డి పోస్ట్‌లపై బైరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలసిందే మరి.