ఎంఎల్ఏకు వినతి పత్రం అందజేసిన దివ్యాంగులు
దివ్యాంగులకు సచివాలయ ఉద్యోగాల్లో అర్హత మార్కులు తగ్గించాలని కోరుతూ సోమవారం నాడు మండల రెవిన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి దివ్యాంగులకు సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన పోస్టుల్లో ఎస్.సి,ఎస్.టి అభ్యర్థులకు అర్హత మార్కులు తగ్గగించిన విధంగా తమకు అవకాశం కల్పించాలని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి నాయకులు బత్తిన నరసింహరావు వినతి పత్రం అందజేశారు