పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019…. ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత షేక్ నూర్జహాన్
పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ మహిళా అవార్డు గ్రహీతగా షేక్ నుర్జహన్ ను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రెవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలిలో షేక్ నుర్జహన్ ఎలాంటి ప్రచారం లేకుండా పలు కార్యక్రమాలకు ఆర్ధిక సహకారం అందిస్తూ తనలో ధాతృత్వాన్ని చాటుకుంటూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆమెలోని దాన గుణాన్ని పరిగణనలోకి తీసుకుని టైమ్స్ మీడియా ప్రెవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఉత్తమ మహిళా అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.