పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019….. ఉత్తమ యువత అవార్డు గ్రహీత రబ్బానీ

పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ యువత అవార్డు గ్రహీతగా షేక్ రబ్బానీ ను ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి పట్టణం నందు తన పేరు ప్రచారం చేసుకోకుండా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహణ, ఆర్థిక సహాయం అందించడం
వైద్య చికిత్సలకు కొంత మందికి ఆర్థిక తోడ్పాటుతో పాటు యువతకు స్పూర్తిగా పని చేయడాన్ని గుర్తించి ఉత్తమ యువతగా అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రవేటు లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.