పట్టణానికి చెందిన పారె శివయ్య అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం నుండి కనపడడం లేదని అతని తండ్రి పారె వెంకటరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా పొదిలి ఎస్ఐ సురేష్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆచూకి తెలిసిన వారు పొదిలి ఎస్ఐ 9121102173కు సమాచారం అందించగలరని పొదిలి ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు.