సుప్రీంకోర్టు సంచలన తీర్పు సమాచారం హక్కు చట్టం పరిధిలోకి సుప్రీం
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందిని భారత సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయ స్వతంత్రతను అణగదొక్కదాని అవకాశం లేదని సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావటం ద్వారా పారదర్శకత ఏర్పడుతుందిని డిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్దించిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది