5 వేలు ఆర్థిక సహాయం చేసిన అమ్మ సేవా సంస్థ
ఇస్లాం పేట నందు ఇటీవల జరిగిన ప్రమాదంలో పూర్తి కాలిపోయిన దూకణం యాజమానికి అమ్మ సేవా సంస్థ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం చేసింది. వివరాలు లోకి వెళితే బుధవారం నాడు స్థానిక అమ్మ సేవా సంస్థ కార్యాలయంలో అమ్మ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఇమాంసా చేతుల మీదాగా పొదిలి చిన్న రంగయ్యకు ఐదువేల రూపాయలు అందజేశారు అనంతరం ఇమాంసా మాట్లాడుతూ ప్రమాదం వలన వారి కుటుంబం ఆర్థికంగా నష్టం పోయిందిని వారి కుటుంబన్ని ప్రభుత్వం అదుకోవలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ వలి సంధాని
వెంకటేష్ పి వి నరసింహరావు పాచ్చా హుసేన్ తదితరులు పాల్గొన్నారు