ఎయిడ్స్ అవగాహన ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ నిర్ములనా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ వైద్యశాల నుండి పెద్ద బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎయిడ్స్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు చక్రవర్తి, రఫీ, ఉప్పులపాడు వైద్యులు రాధకృష్ణ, మరియు శ్రీనివాసులరెడ్డి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.