బిజెవైఎం ఆద్వర్యం లో శ్రీ మత్ భగవద్గీత పోటీలు: దాసరి మల్లి
భారతీయ జనతా యువ మోర్చ్ ఆద్వర్యం లో శ్రీ మత్ భగవద్గీత పోటీలు డిసెంబర్ 6వ తేది బుధవారం సాయంత్రం 3గంటల కు స్ధానిక పెద్ద బస్టాండ్ లోని బాలికల ఉన్నత పాఠశాల లో జరుగుతాయిని మండల బిజేవైఎం అధ్యక్షులు దాసరి మల్లి పొదిలి టైమ్స్ ప్రతినిధి తెలియజేశారు
ఐదు అధ్యాయం కర్మ సన్న్శాస యైగం లోని శ్లోకల పోటీల వివరాలు
మొదటి స్ధాయి శిశు నుండి 1వ తరగతి (1నుండి10శ్లోకాలు) రెండవ స్ధాయి 2వ తరగతి నుండి 4వ తరగతి వరకు (1నుండి 15 శ్లోకాలు) మూడవ స్ధాయి 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు (1నుండి 20 శ్లోకాలు ) నాలుగవ స్ధాయి 8వ తరగతి నుండి పిజి వరకు (1నుండి 29 శ్లోకాలు) ఐదువ స్ధాయి పురుషులు (పెద్దలు) (1నుండి 29శ్లోకాలు) ఆరువ స్ధాయి మహిళలు (పెద్దలు) (1 నుండి 29 శ్లోకాలు)
వరకు ఆరు విభాగం లలో గెలుపొందిన వారికి భహుమతులు ప్రాధానం జరుగుతుందిని కావున అసక్తి కలిగిన వారు పోటీలలో పాల్గొనవలసిందిగా ఒక ప్రకటన లో తెలియజేశారు