పౌరసత్వ సవరణ చట్టానికి తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ మద్దతుగా ప్రకటన విడుదల చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకిస్తున్న వారు చట్టంపట్ల అవగాహన లేకపోవడం వలన లేక దేశద్రోహులైనా అయి ఉండవచ్చునని భావిస్తున్నానని అవసరమైతే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రచారం చేసి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని కొంత మంది వ్యక్తులు సంస్థలు ఉద్దేశపూర్వకంగా దేశాన్ని నాశనం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఒక జాతీయ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.