ప్రభుత్వం వైద్యశాల తనిఖీ చేసిన ఎపివివిపి జిల్లా కోఆర్డినేటర్ ఉషా వైద్య సేవలు వసతులు పై సంతృప్తి

పొదిలి ప్రభుత్వ వైద్యశాలను ఆంధ్రప్రదేశ్ వైద్యావిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ ఉషా తనిఖీ చేసి వైద్య సేవలు వసతులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు గత 6 నెలలు నుండి ప్రభుత్వ వైద్యశాలకు ప్రజలు భారీ వస్తున్న సంగతిని అడిగి తెలుసుకోన్నరు వారం రోజుల లో కుటుంబ నియత్రణ చికిత్స చేయడకు ప్రత్యేక వైద్యడును అదనపు బేడ్డులు మాంజురు చేస్తామని అదనపు మందులు సరఫరా చేస్తామని అమె తెలిపారు. అమె వెంట పొదిలి ప్రభుత్వ వైద్యధికారి చక్రవర్తి వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ముల్లా జిలానీ తదితరులు పాల్గొన్నారు