అంగరంగ వైభవంగా పొదిలి టైమ్స్ సంక్రాంతి సంబరాలు

పొదిలి టైమ్స్ ఆధ్వర్యంలో తలపెట్టిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

వివరాల్లోకి వెళితే స్థానిక శివాలయం దేవస్థానము నందు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా ముగ్గుల పోటీలను తిలకించేందుకు ఆసక్తితో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.