కరెంటు కోతతో ఆంధ్ర బ్యాంకు లో నిలిచిపోయిన సేవలు జనరైటర్ ఉన్న 5 నెలలు నుండి వాడకం నిలిపివేసిన అధికారులు
పొదిలి ఆంధ్ర బ్యాంకు నందు తరుచూ కరెంటు పోవటం సేవలు అంతరాయం కావటం సర్వసాదరణం అయ్యింది దినితో ఖాతాదారులు తీవ్ర అసౌకర్యంకు గురి అవుతన్నరు మంగళవారం నాడు ఉదయం 11గంటల నుండి 1గంట వరకు కరెంటు పోవడం తో సేవలు నిలిపివేసారు దీనితో సేవలు నిలిచి పొయ్యి ఖాతాదారులు తీవ్ర అసౌకర్యంకు లోనుఅయ్యిరు ఖాతాదారులు విషయంని మీడియా దృష్టికి తీసుకొని రావటంతో బ్యాంకు మేనేజర్ కలిసి విషయం గురించి వివరణ కోరగా జూన్ నెల నుండి బ్యాంకు పాలకవర్గం జనరైటర్ సదుపాయం నిలిపి వేసిందిని దీనితో తరుచూ బ్యాంకు సేవలకు అంతర్యం ఏర్పాడుతుందిని అయినా తెలిపారు. ఈ యొక్క విషయం పై పలుమార్లు పై అధికారులు దృష్టికి తీసుకొని వేళ్ళునుని త్వరలో బోర్డు సమావేశంలో పెట్టి అనుమతి మాంజురు చేస్తామని పై అధికారులు తెలిపారుని మేనేజర్ తెలిపారు.ఖాతాదారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడలని కోరుకుంటూన్నరు.