స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు చేపట్టిన విచారణ అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నిలుపుదల చేస్తూ మరియు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూడా నిలుపుదల చేయాలని ఆదేశించింది.