పిచ్చిరెడ్డి కాలనీ లోని ప్లాట్లు సర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

పొదిలి పట్టణం లోని పిచ్చి రెడ్డి కాలనీ లో ఇంటి ప్లాట్లును మంగళవారం నాడు పొదిలి రెవెన్యూ గ్రామ అధికారులు చలమరెడ్డి బ్రాహ్మరెడ్డి మురళి మీరాబీ లు కలిసి విచారణ చెప్పాటరు ఇంటి స్ధలం లు మాంజూరు చేసిన నిర్మాణం లు చేప్పాట్టాని వారి వివరాలు తో కూడిన నివేదిక తయారు చేసి తహాశీల్ధార్ కు అందజేస్తామని వారు తెలిపారు