పంచాయతీ కార్యదర్శి పై సర్పంచ్ దాడి కేసు నామోదు చేసిన పోలీసులు

  పొదిలి గ్రామ పంచాయతీ  కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు పై సర్పంచ్ గంగవరపు దీప మంగళవారం సాయంత్రం పంచాయతీ కార్యలయంలో దాడి చేయడం తో పంచాయతీ కార్యదర్శి పోలీసులు కు పిర్యాదు చేసారు. పిర్యాదు అందుకున్న పోలీసులు ప్రభుత్వం ఉద్యోగిని విధులు అటకంపరచటం పై కేసు నామోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Attachments area