ఇన్ సైడ్ ట్రేడింగ్ అభియోగంపై మాజీ మంత్రులు నారాయణ, పుల్లారావు పై సిఐడి కేసు నమోదు
ఇన్ సైడ్ ట్రేడింగ్ అభియోగంతో మాజీ మంత్రులు పి నారాయణ, పత్తిపాటి పుల్లారావు వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బి నరసింహలపై సిఐడి కేసు నమోదు చేసింది.
వివరాల్లోకి వెళితే వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ తన భూమిని అన్యాయంగా లాక్కున్నారనే ఆరోపణలు చేయడంతో దర్యాప్తు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది.