పంచాయతీ కార్యదర్శి పై ఎస్సీ..ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం  కేసు నామోదు

పొదిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు కులం పేరుతో దూహించాడుని పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప ఇచ్చిన కౌంటర్ పిర్యాదును తీసుకొని ఎస్సీ..ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసు నామోదు చేసినట్లు పోలీసులు తెలిపారు