అర్హుల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపండి : తహశీల్దార్
పొదిలి మండల పరిధిలోని ఇంటి నివేశన స్థలాలు మరియు రేషన్ కార్డులకు సంబంధించిన అర్హుల జాబితా సంబంధింత సచివాలయాలలో ప్రచురించడం జరిగిందని…… ప్రచురించిన అర్హుల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు మరియు అనర్హులు ఉన్నచో సంబంధింత గ్రామ సచివాలయంలో ఫిబ్రవరి 1వతేది లోగా తెలియజేయాలని మండల రెవిన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావు తెలిపారు.