అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆప్ వైపే
డిల్లీ శాసనసభ ఎన్నికలలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే డిల్లీ శాసనసభకు శనివారంనాడు జరిగిన ఎన్నికల్లో వివిధ సంస్ధలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని తేల్చిచెప్పాయి.