అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన యువతి అమూల్యపై బెంగళూరు పోలీసులు భారత శిక్షాస్మృతి 124ఎ దేశం ద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు విచారణ అనంతరం న్యాయస్థానం హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Case registered under Sec124A (Offence of sedition) of the Indian Penal Code against Amulya, the woman who raised ‘Pakistan zindabad’ slogan at anti-CAA rally in Bengaluru today. Police to interrogate her. She will be produced before a court after her interrogation. https://t.co/SLjwmVQsBG