బుడ్డు కుటుంబని పరామర్శించిన ఎంఎల్ఏ: జంకె
పొదిలి పడమటి పాలెం లో సినియర్ వైసీపీ కార్యకర్త షేక్ మహాబుబ్ భాష (బుడ్డు) మరణింటంతో అయినా మృతదేహాన్ని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి సందర్శించి నివాళ్ళు ఆర్పించారు అయినా కుటుంబనికి ప్రాగడ సానుభూతి వ్యక్తం చేసారు అయినా వెంట జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరావు ఎంపిపి నరసింహరావు స్ధానిక నాయకులు వాకా వెంకట రెడ్డి పంచాయతీ సభ్యులు ముల్లా ఖాధర్ భాష తదితరులు పాల్గొన్నారు