రేపు 45వ యస్ వి కె పి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ డిగ్రీ కళాశాల 46వార్షికోత్సవం రేపు గురువారంనాడు జరుగుతుందని….. ఈ కార్యక్రమం కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గునుపూడి చెంచు సుబ్బారావు అధ్యక్షతన జరుగుతుందని ముఖ్య అతిథిలుగా ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, మర్రిపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారిలు తదితరులు హాజరుకానున్నారని యాజమాన్యం ఒక ప్రకటన తెలిపింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు పూర్వ విద్యార్ధులు తదితరులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.