ఇంటి నివేశన స్థలాలను పరిశీలించిన హౌసింగ్ కార్పొరేషన్ పిడి
పట్టణంలోని సర్వే నంబర్ 1177లో జరుగుతున్న ఇంటి నివేశన స్థలాల పనులను హౌసింగ్ కార్పొరేషన్ పిడి కెవి సాయినాధ్ గురువారంనాడు పరిశీలించారు.
హౌసింగ్ ఈఈ టి రాజేంద్రకుమార్, డిఈ సుబ్బారావు, ఏఈ భాస్కరరావు సర్వేయర్ డి బ్రహ్మం, ఎన్ ఆర్ ఈ జి ఎస్ టెక్నికలసిస్టెంట్ హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎలిజెబెత్ రాణి, వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, జి శ్రీను గుజ్జుల రమణారెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, పి మాధవరెడ్డి, డి నరసింహ తదితరులు పాల్గొన్నారు.