పౌరసత్వం సవరణ చట్టం భారత పౌరులకు సంబంధించినది కాదని ప్రముఖ గాయకుడు అద్నన్ సమి అన్నారు.
వివరాల్లోకి వెళితే ముంబైలో జరుగుతున్న ఇండియా ఐడియాస్ కాన్క్లవ్ 2020సమావేశంలో అద్నన్ సమిని ప్రముఖ సినీ నటుడు అమిర్ ఖాన్ భారత దేశంలో ముస్లింలు సురక్షితంగా లేరని పౌరసత్వం సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తున్నారని దానిపైన కొంతమంది మీ అభిప్రాయం తెలుపండి అని అడుగగా….
దానికి ఆయన మాట్లాడుతూ పౌరసత్వం సవరణ చట్టం భారత పౌరులకు సంబంధించినది కాదని నేను అయితే సురక్షితంగా ఉన్నానని ఆయన తెలిపారు.