8నెలల గర్భంతో శాసనసభకు హాజరైన నమిత

ఎనిమిది నెలల గర్భిణి స్త్రీ అయినా మహారాష్ట్ర శాసనసభ సమావేశాలులకు హాజరయ్యారు నమితా ముండాడా.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో బిడ్ శాసనసభ స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ తరపున గెలుపొందిన నమితా ముండాడా ఎనిమిది నెలల గర్భంతో ఉన్నా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని అరుదైన చరిత్ర సృష్టించిందని రాజకీయ పండితులు అంటున్నారు.