మంచి నీటి సమాస్య పై కాలి బిందెలు తో మహిళలు రాస్తారోకో

 పొదిలి గ్రామ పంచాయతీ 3 వ వార్డు చెందిన మహిళలు కాలి బిందెలుతో గురువారం సాయంత్రం పొదిలి పెద్ద బస్టాండ్ రోడ్డు పై రాస్తారోకో చేసారు తక్షణమే నీటి సరఫరా చేయలని నినాదాలు చేస్తు ఆందోళన చేసారు గత వారం రోజుల నుండి మంచి నీటి ట్యాంకర్లు నిలిపి వేయటం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నంని అధికారులు తక్షణమే స్వందించి మంచి నీటి సమాస్య పరిష్కారించాలని మహిళలు డిమాండ్ చేసారు. రాకపోకలు నిలిచి పోవడంతో వెంటనే పోలీసులు వచ్చి రాస్తారోకో చేసే ప్రజలను పంపిచి రాకపోకలు ను క్రమబద్ధం చేసారు రక్షిత నీటి సరఫరా అధికారులు నీటి సమస్య ని పరిష్కారంస్తామని వారికి హామీ ఇవ్వటం తో ఆందోళన విరమించారు