వివిధ దేశాల మరియు రాష్ట్రల నుండి స్వగృహంకు చేరిన వారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. వివరాలు లోకి వెళ్ళితే శనివారం నాడు గ్రామ వాలంటీర్లు ఎఎన్ఎంలు కలిసి బృందంగా ఏర్పడి మరోసారి సర్వే నిర్వహించి వచ్చిన వారికి కౌన్సిలింగ్ మరియు నోటిసులను ఇంటికి అంటించి సర్వే కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహిస్తున్నారు. టైలర్స్ కాలనీ , పెద్ద బస్టాండ్ , చిన్న బస్టాండ్ , విశ్వనాథపురం తదితర పట్టణంలో అన్ని ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు , ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు