నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు – పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసులరెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే నిబంధనలకు విరుద్ధంగా హోటళ్ళు, ఇతర వ్యాపార సంస్థలు తెరిచినందుకు సోమవారంనాడు మొత్తం 10షాపులపై 5000రూపాయల జరిమానాలు విధించామని రేపటి నుండి నిబంధనలకు లోబడి వ్యవహరించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనువాసులరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు.