మాదలవారిపాలెం సర్పంచ్ రాజీనామా

పొదిలి మండల మాదలవారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి రాజీనామా లేఖను అందజేశారని ఈఒఆర్డి రంగనాయకులు పొదిలి టైమ్స్ కు తెలియజేశారు రాజీనామా పత్రం ని జిల్లా పంచాయతీ అధికారికి అమోదం కొరకు పంపుతున్నమని అయిన తెలిపారు. మాదలవారిపాలెం సర్పంచ్ బిసిలకు రిజర్వేషన్ కాగా తెలుగు దేశం పార్టీ కాంగ్రెసు పార్టీ ల మద్య ఒప్పందం జరిగి మొదట కాంగ్రెసు పార్టీ వారికి రెండు సంవత్సరాలు తరువాత మూడు సంవత్సరాలు తెలుగు దేశం పార్టీ వారికి పంచుకొనే విధంగా నిర్ణయం తీసుకొన్నరు తొలుత సర్పంచ్ గా పెమ్మని ఓంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యిరు ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాలు పుర్తి అయినా తరువాత తన పదవికి రాజీనామా చేసారు రాజీనామా చేసిన తరవాత ఉపసర్పంచ్ అయినా వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కి సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకోన్నరు సర్పంచ్ పదవికి రాజీనామా చేసి రెండు సంవత్సరాలైన ఉపఎన్నిక జరగపోవటంతో ఒప్పందం లో భాగం గా తెలుగు దేశం పార్టీ లోని యాదవ సమాజక వర్గం నేతలు వార్డు సభ్యులు లో ఉన్న మా సమాజకవర్గం వారికి ఒక్కరికీ సర్పంచ్ పదవి అవకాశం ఇవ్వలాని మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి పై ఒత్తిడి చేయటం తో సర్పంచ్ గా భాద్యతాలు నిర్వహింస్తున్న ఉప సర్పంచ్ వీరాంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కందుల ఆదేశాల మేరకు తాత్కాలిక సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పదవి కి రాజీనామా చేసి పొదిలి మండల పంచాయతీ విస్తరణ అధికారి రంగనాయకులు కు రాజీనామా లేఖన సమర్పించారు రాజీనామా లేకను జిల్లా పంచాయతీ అధికారి వారికి పంపినట్లు తెలిపారు