లాక్ డౌన్ వలన విసిగిపోతున్నారా!…. అంతా మన మంచి కోసమే కదా
ఈ లాక్ డౌన్ సమయంలో సమయాన్ని వృధా చేయకుండా మనకి నచ్చిన విషయాలు…….
అంటే…. రామాయణం, మహాభారతం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కథా నాటికలు, సైన్స్, చరిత్రలు మరియు మరెన్నో మనకి తెలిసినవి తెలియనివి విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు 8712331005 నంబర్ కు వాట్సాప్ ద్వారా మీకు కావలసిన సమాచారం కోరిన యెడల మీ మొబైల్ కు వాట్సాప్ ద్వారా పిడిఎఫ్ ఫైల్ పంపించబడును…..
ఈ లాక్ డౌన్ సమయంలో… సమయాన్ని మా సమాచారం ద్వారా పాఠకులు సద్వినియోగం చేసుకోగలరు.
ఇట్లు
పొదిలి టైమ్స్