అంబేద్కర్ కు నివాళులు అర్పించిన తహశీల్దారు

భారత రాజ్యాంగం నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి తహశీల్దారు ప్రభాకరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.