పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన లాల్ ఫౌండేషన్
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక నేతపాలెం, తూర్పుపాలెం నందు 100పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను
తూర్పుపాలెం యువతతో కలిసి పంపిణీ చేసినట్లు లాల్ ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహమ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి ఉప సర్పంచ్ షేక్ జిలానీ , తెదేపా నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు