లారీ డ్రైవర్లుకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన లాల్ ఫౌండేషన్
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక లారీ యూనియన్ ఆఫీసు నందు గురువారం నాడు 100 కుటుంబాలకు వారంరోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహమ్మద్ సామాజికమాధ్యమం తెలిపారు.