చైనా నుంచి వచ్చిన 63వేల కిట్లు వలన ప్రయోజనం లేదని ధృవీకరణ

కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కోసం చైనా నుంచి తెప్పించిన 63 వేలు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) వలన భారత్ కొరుకున్న ప్రమాణాలు నెరవేర్చలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించినట్లు ఎయన్ఐ సంస్థ ట్విట్టర్ ప్రకటన విడుదల చేసింది.