ఆంధ్ర లో 600 దాటిన కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ కేసులు 600 మార్కును శనివారం ఉదయం చేరుకుంది. వివరాలు లోకి వెళ్ళితే శనివారం ఉదయం నాటికి రాష్ట్రంలో 603 కోవిడ్ నిర్ధారణ కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 31 కేసులు కోవిడ్ నిర్ధారణ కాగా ప్రస్తుతం 42 మందిని డిశ్చార్జ్ కాగా 15 మంది మృత్యువాత పడగా 546 మంది ప్రస్తుతం చికిత్స పోందుతున్నరు