150 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన దాసు
జాతీయ లాక్ డౌన్ భాగంగా స్థానిక బాప్టిస్ట్ పాలెం నందు శనివారం నాడు 150 మంది పేదలకు బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులను
కార్మిక నాయకులు వి దాసు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్ధానికులు తదితరులు పాల్గొన్నారు.