డిమాండ్లు సాధన కోసం ఉద్యమం లోకి న్యాయవాదులు

పొదిలి జూనియర్ సివిల్ కోర్టు చెందిన న్యాయవాదులు తమ హక్కులు సాధన కోసం డిసెంబర్ 11 తేది నుండి 16 తేది వరకు విధులునం భహిష్కరింస్తున్నట్లు పొదిలి బార్ అసోసియేషన్ రెండు వర్గలు వేరు వేరు ప్రకటన లలో తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధి నుండి అఖలమరణం చెందిన న్యాయవాదులకు 3 లక్షల నుండి 10 లక్షల రూపాయలు చెల్లించాలని శిక్షణ పొందుతున్న న్యాయవాదులుకు ఐదు సంవత్సరాలు పాటు నెలకు ఐదు వెల రూపాయలు చొప్పున ఉపకారవేతనలు ఇవ్వలాని న్యాయవాదులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని శాసనమండలి లో న్యాయవాదులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయలని 60 సంవత్సరాలు దాటిన న్యాయవాదులకు సంక్షేమ నిధి నుండి 7లక్షల50వేలు రూపాయలు ఇవ్వాలని ఐదు ప్రధాన డిమాండ్ తో రాష్ట్ర లో ప్రధమంగా పొదిలి న్యాయవాదులు ఉద్యమంనికి శ్రీకారం చుట్టుతున్నమని న్యాయవాదులు వేరు వేరు ప్రకటన లలో తెలిపారు. పొదిలి బార్ అసోసియేషన్ చెందిన రెండువర్గాల నాయకులు యస్ ఎం భాష పతంగి ఆదిలక్ష్మీ శ్రీపతి శ్రీనివాస్ ఉడుమల లక్మరెడ్డి షేక్ షబ్బీర్ తదితరులు వేరు వేరు ప్రకటన లో తెలిపారు