లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ లో కొన్ని సడలింపులపై కేంద్రం ప్రభుత్వం గురువారం నాడు మార్గదర్శకాలను జారీ చేసింది.
పుస్తకాల దుకాణాలు, ఎలక్ట్రిక్ షాపులు, పిండి మిల్లులు, మొబైల్ రీఛార్జి షాపులు , రహాదారుల నిర్మాణం, సిమెంట్ యూనిట్లుకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.