100కిట్లకు నగదు అందజేసిన రెవెన్యూ సిబ్బంది

మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సారథ్యంలో పొదిలి పట్టణంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని తలపెట్టిన కార్యక్రమానికి తమవంతు సహాయంగా పొదిలి మండల ‌రెవిన్యూ తహశీల్దారు కార్యాలయ సిబ్బంది 100నిత్యావసర కిట్లకు సంబంధించి 60వేల నగదును స్థానిక శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతికి తహశీల్దారు ప్రభాకరరావు అందజేశారు.