పొదిలి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయలని ఉద్యమంనికి సిద్ధంమైవుతున్న పొదిలి యువత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా సంక్రాంతికి కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేయలని భవిస్తున్న తరుణంలో పొదిలి పట్టణ యువత పొదిలి జిల్లా కేంద్ర ఏర్పాటు చేయలని కోరుతూ ఉద్యమంనికి సిద్ధం అవుతున్నరు అందులో భాగంగా ఆదివారం నాడు కొంతమంది యువత సమావేశం ఏర్పాటు చేసుకొని 1970 లో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయలని నిర్ణయం తీసుకొన్నప్పుడు పొదిలి ని జిల్లా కేంద్ర గా ఏర్పాటు చేయలని కర్నూలు జిల్లా పరిధి లో ఉన్న అప్పటి మార్కపురం శాసన సభ్యులు చప్పిడి వెంగయ్య గిద్దలూరు శాసన సభ్యులు పిడతల రంగారెడ్డి యర్రగొండపాలెం శాసన సభ్యులు పూలసుబ్బయ్య డిమాండ్ చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారని వారిలో గిద్దలూరు మార్కపురం శాసన సభ్యులు స్వంతత్ర సభ్యులు కాగా యర్రగొండపాలెం శాసన సభ్యులు సిపిఐ వారు ముగ్గురు ప్రతిపక్షాలు వారు కావటం నెల్లూరు జిల్లా పరిధి లోని పొదిలి శాసన సభ్యులు కాటూరి నారాయణ స్వామి దరిశి శాసన సభ్యులు రావిపాటి మహానంద చౌదరి లు ఇద్దరు కాంగ్రెస్ పార్టి సభ్యులు అయ్యి పొదిలి జిల్లా కేంద్రం కు మాద్దతు తెలపకుండా మౌనంగా ఉండటంతో ప్రకాశం పంతులు పేరుతో ఏర్పాటు చేసే జిల్లా రాజదాని అప్పటి గుంటూరు జిల్లా పరిధి లో ఉన్న ఒంగోలు కు తరలివెళ్ళిందని పొదిలి జిల్లా కేంద్ర కోసం డిమాండ్ చేసిన నాయకులు కు పొదిలి ని రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిరాని ఇప్పటి వరకు నెరవేరలేదు కాబట్టి మనం అందరం కలిసి పొదిలి ప్రాంతంవాసులు మాద్దతు కూడకట్టి మన ప్రాంతం ప్రజల కల సాకరం చేయలని ఆ దిశగా మన ప్రజల మాద్దతు కూడకట్టి 1970 జారిపోయిన జిల్లా కేంద్రని సాధించి కోవాలని భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించారు అన్నివర్గాల ప్రజల తో మరో సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా సాధన సమితి ఏర్పాటు చేయలని నిర్ణయంచారు