హక్కుల సాధన కోసంన్యాయవాదుల రిలే నిరహరదీక్ష
ప్రకాశంజిల్లా పొదిలి జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు న్యాయవాదులు తమ డిమాండ్స్ సాధన కోసం విధులు బహిష్కరించి న్యాయవాదుల ఐక్య కార్యచరణ కమిటీ ఆద్వర్యం లో రిలే నిరహర దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా జెఎసి సభ్యులు శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయవాద సంక్షేమ నిధి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించినదిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200కోట్లు కేటాయించాలని అఖల మరణంకు 3లక్షల రూపాయలు నుంచి 10 లక్షల రూపాయలు పెంచాలని అయిన అన్నారు యస్ ఎం భాష మాట్లాడుతూ శాసపమండలి లో న్యాయవాదులకు కోటా పెట్టాలని శిక్షణ పొందుతున్న న్యాయవాదులకు నెలకు 5 వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఉపకర వేతనాలు మాంజురు చేయలని హెల్త్ కార్డులు మాంజూరు చేయలని అయినా అన్నారు జెఎసి సభ్యులు సుబ్బారావురాష్ట్రంలో పొదిలి న్యాయవాదులు ఈ యొక్క న్యాయమైన హక్కుల కోసం ఉద్యమంని ప్రారంభించామని మా డిమాండ్ లు సాధించ వరకు పోరాటం చేస్తామని ఉద్యమంని రాష్ట్ర వ్యాప్తంగా
ప్రారంభింస్తామని అయినా అన్నారు. తొలి రోజు నారాయణ రెడ్డి యస్ ఎం భాష లు రిలేదీక్ష లో కూర్చున్నరు. ఈ కార్యక్రమంలో పొదిలి న్యాయవాదుల జెఎసి సభ్యులు నాగరాజు లక్ష్మి రెడ్డి శ్రీనివాసులు సుబ్బారావు వెంకటేశ్వర్లు షబ్బీర్ రామరావు రామ్మ్ మోహన్ రావు నాయబ్ రసూల్ రాంబాబు పెద్దయ్య సుజాత తదితరులు పాల్గొన్నారు