కేరళ యువకుడిని అదుకున్న జనసైనికులు
లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళ యువకుడిని జనసైనికులు ఆదుకుని నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతామని…..
అదే విధంగా ఆ యువకుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జనసేన కృషి చేస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్, అచ్యుత్, ఖాజా, మస్తాన్, రమేష్, మదార్ వలి తదితరులు పాల్గొన్నారు.