రెండువ రోజు కు చేరిన న్యాయవాదుల దీక్షలు

పొదిలి న్యాయవాదుల జెఎసి ఆద్వర్యం లో చేప్పటిన రిలేనిరహరదీక్షలు రెండవ రోజుకు చేరాయి రెండవ రోజు దీక్ష లో సుబ్బారావు రామ్మోన్ రావు లు దీక్ష లో కూర్చున్నరు తమ ఐదు డిమాండ్లు సాధించేవరకు తమ పోరాటం అగదని న్యాయవాదులు జెఎసి సభ్యులు తెలిపారు మంగళవారం నాడు కూడా కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించారు ఈ కార్యక్రమం లో జెఎసి సభ్యులు యస్ ఎం భాష శ్రీపతి శ్రీనివాస్ గుద్దేటి సుబ్బారావు లక్ష్మీ రెడ్డి సలీం నాయబ్ రసూల్ రాంబాబు ముల్లా ఖాదర్ వలి జెఎసి సభ్యులు పాల్గొన్నారు