ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా
పొదిలి ఆర్టీసీ డిపో దగ్గర ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యం లో పలు డిమాండ్లుతో ధర్నా నిర్వహించారు అద్దె బస్సులు రద్దు చేయలని మహిళ కండేక్టర్ లకు ప్రత్యేక చార్ట్ లు వేయలని అఖల మరణంనికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయలని మొదలగు డిమాండ్ లతో ధర్నా చేసారు ఈ కార్యక్రమంలో కరిముల్లా శేషయ్య రోషన్ కుమార్ వలి వెంకట్రావు సుబ్బారావు బి ఎన్ రెడ్డి మహిళా నాయకులు పద్మ విజయలక్షి ఉమదేవి తదితరులు పాల్గొన్నారు